సిమెంట్ పరిశ్రమల్లో.. FLY ASH వినియోగం అంతంతే..!

HYD: నగరంలో విరివిగా అనేక చోట్ల రెడీమిక్స్ ప్లాంట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా HYDలోనే అత్యధిక సిమెంట్ వాడుతున్నట్లు సివిల్ ఇంజనీరింగ్ టెక్నికల్ యంత్రాంగం గుర్తించింది. అయితే థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా విడుదలవుతున్న FLY ASH, సిమెంట్ పరిశ్రమలు తక్కువగా వినియోగిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ సహాయక మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు.