VIDEO: మునగాలలో కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు
SRPT: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించడంతో మునగాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. అత్యధిక మెజార్టీతో గెలుపొందడాన్ని పురస్కరించుకుని బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.అనంతరం పులువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు.