బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన అయ్యప్ప ఆలయం

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన అయ్యప్ప ఆలయం

KMR: బీబీపేటలో ఉన్న అయ్యప్పస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ఈనెల 12వ తేదీ వరకు కొనసాగుతాయని అయ్యప్ప సేవా సంఘ అధ్యక్షుడు చందుపట్ల విట్టల్, కార్యదర్శి బశెట్టి నాగేశ్వర్ తెలిపారు. బ్రహ్మోత్సవాలను కేరళ గురుస్వామి ఉన్నికృష్ణ నంబూద్రి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు చెప్పారు.