పల్లె దవాఖానాల ప్రారంభం కోసం బీఆర్ఎస్ నాయకుల వినతి

పల్లె దవాఖానాల ప్రారంభం కోసం బీఆర్ఎస్ నాయకుల వినతి

WGL: రాయపర్తి మండలంలో నిర్మాణం పూర్తియిన 11 పల్లె దవాఖానాలు ప్రజలకు అందుబాటులో లేవని బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని దవాఖానాలు SRR ఫౌండేషన్ అందించిన సామాగ్రి కారణంగా మూసి ఉన్నాయని పేర్కొన్నారు. దవాఖానాలను వెంటనే ప్రారంభించాల్సిందిగా సోమవారం తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మునవత్ నర్సింహా నాయక్ , తదితరులు ఉన్నారు.