నేడు అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం
NLG: దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మంగళవారం ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఉదయం 10:30 గంటలకు సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు. అదేవిధంగా పలు ప్రైవేట్ కార్యక్రమాలలో, శుభకార్యాలలో పాల్గొంటారు.