శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు
TG: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరో బాంబు బెదిరింపు వచ్చింది. ప్రయాణికులపై కాల్పులు జరపడమే కాకుండా ఎయిర్ పోర్టుపై బాంబు దాడి చేస్తామని దుండగులు ఈ-మెయిల్ పంపించారు. అమెరికా వెళ్లే విమానం హైజాక్ చేసి.. బెంగళూరులో కూల్చేస్తామని హెచ్చరించారు.