'సాగు భూములకు హక్కులు కల్పించాలి'

'సాగు భూములకు హక్కులు కల్పించాలి'

NLG: చందపేట మండలంలో రైతులు సాగు చేసుకుంటున్న భూములకు హక్కులు కల్పించాలని ఎమ్మెల్యే బాలునాయక్ ఇవాళ అధికారులను కోరారు. అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డీవో రమణారెడ్డి, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని కంబాలపల్లి, పొగిళ్ల గ్రామాల్లో సాగు చేసుకుంటున్న అటవీ భూముల సమస్యలను పరిష్కరించాలని సూచించారు.