యోగా రీల్స్, ఫొటోగ్రఫీ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం

యోగా రీల్స్, ఫొటోగ్రఫీ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం

NRML: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్రం, ఆయుష్ శాఖ రీల్స్,ఫొటోగ్రఫీ పోటీలకు ఆహ్వానం ఇచ్చింది. ఏప్రిల్ 20లోపు ఎంట్రీలు పంపాలని, ఎంపికైన వారికి నగదు బహుమతులు ఉంటాయని జిల్లా అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని వయసుల వారు ఈ పోటీలో పాల్గొనవచ్చని, ఇతర వివరాలకు సంబంధిత వెబ్ పోర్టల్ సందర్శించాలని కోరారు.