అగ్ని ప్రమాదాలపై మాక్ డ్రిల్

అగ్ని ప్రమాదాలపై మాక్ డ్రిల్

అనకాపల్లిలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్నిమాపక శాఖ అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ లక్ష్మణరావు సిబ్బంది అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.