'కాంట్రాక్టు కార్మికుల పనివేళలు మార్చాలి'

'కాంట్రాక్టు కార్మికుల పనివేళలు మార్చాలి'

MNCL: ఎండల తీవ్రత దృష్ట్యా సివిక్ విభాగం కాంట్రాక్టు కార్మికుల పనివేళలు మార్చాలని CITU రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం మందమర్రి సివిల్ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 వరకే విధులు కేటాయించాలని, కార్మికులకు ORS, మజ్జిగ, చల్లని నీరు అందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఆరోగ్యాన్ని దృష్ట్యా పనివేళలు మార్చాలన్నారు.