VIDEO: గుత్తిలో చీరల దొంగకు దేహశుద్ధి

VIDEO: గుత్తిలో చీరల దొంగకు దేహశుద్ధి

ATP: గుత్తిలోని స్పందన శారీ సెంటర్‌లో ఓ మహిళ చీరలను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించింది. షాప్ నిర్వాహకులు గుర్తించి, ఆమెకు దేహశుద్ధి చేశారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. షాప్ నిర్వాహకులు మాట్లాడుతూ.. సుమారు రూ. 20 వేలు విలువచేసే చీరలను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించిందన్నారు.