ఉపాధ్యాయ పీఆర్టీయూ యూనియన్ ఏకగ్రీవం
మార్కాపురం జిల్లాలో ఉపాధ్యాయ పీఆర్టీయూ యూనియన్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శిగా వెన్నా వెంకటరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నుంచి సుమారు 100 మంది రాజీనామా చేసి పీఆర్టీయూ యూనియన్‌లో చేరారు.