రాంచందర్ రావు నివాసం వద్ద హోలీ సంబరాలు

రాంచందర్ రావు నివాసం వద్ద హోలీ సంబరాలు

HYD: హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని తార్నాకలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు నివాసం వద్ద హోలీ పండుగ నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నివాసం వద్దకు చేరుకొని రాంచందర్ రావుకి రంగులను పూసిన అనంతరం నాయకులు సైతం రంగులు చల్లుకుని నృత్యాలు చేస్తూ సంబరాలు చేశారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో రంగులు నింపాలని ఆకాంక్షించారు.