VIDEO: ఇసుక బజారును ప్రారంభించిన ఎమ్మెల్యే
KMM: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మెట్రిక్ టన్ను ఇసుకను రూ.1,100కు అందిస్తుందని MLA మట్ట రాగమయి అన్నారు. శుక్రవారం సత్తుపల్లి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఇసుక బజారును MLA ప్రారంభించారు. 365 రోజులు ఇదే ధర కొనసాగుతుందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వం కల్పించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.