మాచవరంలో పౌష్టికాహార వారోత్సవాలు

మాచవరంలో పౌష్టికాహార వారోత్సవాలు

ప్రకాశం: నాగులుప్పలపాడు మండలం మాచవరం గ్రామంలో ICDS ప్రాజెక్టు ఆధ్వర్యంలో పౌష్టికాహార వారోత్సవాలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ వైజర్ ప్రమీల మాట్లాడుతూ.. బాలింతలు, గర్భిణీ స్త్రీలు అధిక పోషకాలు గల ఆకు కూరలు ఎక్కువ మోతాదులు తీసుకోవాలని తెలియాజేశారు. అనంతరం తక్కువ ధర కలిగిన చిరుధాన్యాలతో ఆహార పదార్థాలు ఎలా చేసుకోవాలో అవగాహన కల్పించారు.