VIDEO: అక్రమంగా తరలిస్తున్న 15 క్వింటాళ్ల PDS రైస్ పట్టివేత

VIDEO: అక్రమంగా తరలిస్తున్న 15 క్వింటాళ్ల PDS రైస్ పట్టివేత

ASF: కెరమెరి మండలం సుర్జాపూర్ X రోడ్డు వద్ద శనివారం అక్రమంగా తరలిస్తున్న 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై మధుకర్ తెలిపిన వివరాల ప్రకారం.. కెరమెరి నుంచి ఆసిఫాబాద్ వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా బియ్యం లభించింది. వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవర్ మధుకర్, యజమాని రియాజ్ ఖాన్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.