VIDEO: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

VIDEO: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

MNCL: మంచిర్యాలలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం ఏసీబీ ఆదిలాబాద్ డీఎస్పీ మధు మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాలతో కార్యాలయంలో ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయో పరిశీలించేందుకు తనిఖీలు చేసినట్లు తెలిపారు.