VIDEO: ఎగ్జిబిషన్‌లో 'డొమెస్టిక్' దందా

VIDEO: ఎగ్జిబిషన్‌లో 'డొమెస్టిక్' దందా

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి గుడి వెనుక ప్రారంభమైన ఎగ్జిబిషన్‌లో నిబంధనలు గాలికొదిలేశారు. కమర్షియల్ సిలిండర్లు వాడాల్సిన చోట, యథేచ్ఛగా గృహ అవసరాల (డొమెస్టిక్) గ్యాస్‌ను వినియోగిస్తున్నారు. తక్కువ ధరకు వస్తుందని నిబంధనలు అతిక్రమిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.