VIDEO: రోడ్లపై ధాన్యం ఆరబోత.. వాహనదారుల ఇబ్బందులు..!

VIDEO: రోడ్లపై ధాన్యం ఆరబోత.. వాహనదారుల ఇబ్బందులు..!

SRPT: అనంతగిరి చనుపల్లి ప్రధాన రహదారిపై రైతులు ధాన్యం ఆరబెడుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది ఇదే రహదారిపై జరిగిన ప్రమాదంలో పాలవరం తండాకు చెందిన ఒకరు మృతి చెందిన విషయాన్ని స్థానికులు గుర్తు చేస్తున్నారు. పొలాల వద్దే రైతులు తమ ధాన్యం ఆరబెట్టాలని అధికారులు సూచిస్తున్నారు.