పీసీ పల్లి మండలాల్లో నేడు ఎమ్మెల్యే ఉగ్ర పర్యటన

పీసీ పల్లి మండలాల్లో నేడు ఎమ్మెల్యే ఉగ్ర పర్యటన

ప్రకాశం: ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి బుధవారం కనిగిరి, PC పల్లి మండలంలో పర్యటించనున్నారు. కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్‌లో 10 గంటల నుంచి ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల అర్జీలు స్వీకరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.00 గంటలకు PC పల్లి లో MSME పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సిబ్బంది ఓ ప్రకటన విడుదల చేసింది.