నంది కోట్కూరులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

నంది కోట్కూరులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

NDL: నంది కోట్కూరు పట్టణంలో వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షులు YS జగన్ ఆదేశాల మేరకు యువజన విభాగ అద్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సారథ్యం నియోజకవర్గ సమన్వయ కర్త డాక్టర్ ధారా సుధీర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ, ఇంటింటికీ తిరుగుతూ ప్రజల మద్దత్తు కోరుతూ సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.