NFCలో అప్రెంటిస్ ఖాళీలు
HYD: నగరంలోని న్యూక్లియర్ ఫ్యూల్ కాంప్లెక్స్ (NFC)లో 405 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వివిధ విభాగాల్లో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అర్హులన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు నవంబర్ 15 చివరి తేదీ కాగా, నెలకు 10,500 స్టైఫండ్ చెల్లిస్తారు. వివరాలకు వెబ్‌సైట్ https://www.nfc.gov.in/recruitment.html ను సంప్రదించాలన్నారు.