పార్టీ నేతకు చిన్నారెడ్డి పరామర్శ

WNP: గోపాల్‌పేట కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నరహరి అనారోగ్యానికి గురై HYD లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళికసంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి శుక్రవారం ఆసుపత్రికి చేరుకొని నరహరిని పరామర్శించి ఆరోగ్యపరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యచికిత్సలు అందించాల్సిందిగా వైద్యులకు చిన్నారెడ్డి సూచించారు.