ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

TG: హైదారాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కూకట్‌పల్లిలోని కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.