శ్రీ వెంకటేశ్వర కళాశాల అభివృద్ధికి విరాళం

శ్రీ వెంకటేశ్వర కళాశాల అభివృద్ధికి విరాళం

TPT: శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 1984–87 మధ్య సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా చదివిన పూర్వ విద్యార్థి వై. సురేష్ బాబు కళాశాల అభివృద్ధికి సహకారం అందించారు. ఆయన తల్లి వై. గోవిందమ్మ ద్వారా కళాశాల హైడ్రాలిక్స్ ల్యాబ్ కోసం రూ.1,71,690 విలువైన ఓపెన్ ఛానల్ ఫ్లో పరికరం కొనుగోలుకు చెక్కును కళాశాల ప్రిన్సిపల్ వై.ద్వారకనాథ్ రెడ్డికి అందజేశారు.