గర్భిణీలకు ఉచిత వైద్య పరీక్షలు
KMR: గాంధారి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో 'అమ్మ ఒడి' కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మండల వైద్యాధికారి సాయి కుమార్ తెలిపారు. సోమవారం రోజున PHC పరిధిలోని గ్రామాల్లోని గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి రక్త పరీక్షలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్‌లో సుఖ ప్రసవాలు చేసుకునేలా సిబ్బంది కృషి చేసేలా అవగాహన కల్పించారు.