మామిడి పరిశోధన కేంద్రం వేలంలో రికార్డు ఆదాయం

మామిడి పరిశోధన కేంద్రం వేలంలో రికార్డు ఆదాయం

SRD: సంగారెడ్డి మామిడి పరిశోధన కేంద్రంలో ఇవాళ నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయి రూ.85.5 లక్షల ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రూ.35 లక్షలు అదనంగా రావడం విశేషం. మూడు బ్లాకులుగా విభజించి నిర్వహించిన ఈ వేలంలో శాస్త్రవేత్తలు డా. లక్ష్మినారాయణ, వెంకటలక్ష్మి, చెంచు రామయ్య, హరికాంత్, రంజిత్‌సింగ్‌ పాల్గొన్నారు.