VIDEO: 'ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'
SKLM: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిను శంకర్ సందర్శించారు. ఈ సందర్భంగా రూ. 66 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన పలు కొత్త వైద్య ఉపకరణాలను ఆయన ప్రారంభించారు. ఉపకరణాలను సక్రమంగా ఉపయోగిస్తూ నిరంతరం పర్యవేక్షణ ఉండాలి అని ఎమ్మెల్యే అన్నారు.