నేడు గరివిడిలో పర్యటించనున్న బొత్స

నేడు గరివిడిలో పర్యటించనున్న బొత్స

VZM: శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ నేడు గరివిడిలో పర్యటించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ క్యాడర్‌తో సమావేశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి సర్పంచులు, ఎంపీటీసీలు, మండల, గ్రామ స్థాయి కార్యకర్తలు అందరూ హాజరు కావాలని వ్యక్తిగత సహాయకులు గణేష్ తెలిపారు.