ఎన్నికల సమయంలో విద్వేషాలకు పోవద్దు..!

ఎన్నికల సమయంలో విద్వేషాలకు పోవద్దు..!

SRPT: ఎన్నికల సమయంలో విద్వేషాలకు పోవదని హుజూర్ నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చరమందరాజు అన్నారు. ఆదివారం సాయంత్రం మఠంపల్లి మండలంలోని సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు మఠంపల్లి పోలీస్ స్టేషన్‌లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి ఎన్నికల నియమావళి గురించి వివరించడం జరిగిందని సీఐ తెలిపారు.