అమెజాన్‌లో ఆర్డర్ .. పార్సిల్‌ చూసి టెకీ షాక్‌

అమెజాన్‌లో ఆర్డర్ .. పార్సిల్‌ చూసి టెకీ షాక్‌

ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసిన ఓ వినియోగదారుడికి షాకింగ్ ఘటన ఎదురైంది. అమెజాన్ ద్వారా రూ.1.87L విలువచేసే శాంసంగ్ స్మార్ట్ ఫోన్‌ను నగదు చెల్లించి ఓ టెకీ ఆర్డర్ పెట్టాడు. తర్వాత వచ్చిన డెలివరీని ఓపెన్ చేయగా ఫోన్ బదులు పాలరాయి ఉంది. దీంతో అతను అమెజాన్‌కు ఫిర్యాదు చేయగా.. నగదు మొత్తాన్ని తిరిగి చెల్లించింది. ఇందుకు సంబంధించిన వీడియో Xలో వైరల్ అవుతుంది.