VIDEO: మద్యం మత్తులో యువకుల హల్‌చల్.. బస్సుపై దాడి
HYD: నగరంలో యువకులు మద్యం మత్తులో హల్‌చల్ చేశారు. మాదాపూర్ గూగుల్ ఆఫీస్ వద్ద యువకులు ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేసి కారును అడ్డంగా నిలిపారు. రాళ్లతో బస్సు అద్దాలను పగలగొట్టి డ్రైవర్ పై దాడి చేశారు. ఈ ఘటనపై బస్సు డ్రైవర్ మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.