హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ నగరంలో ఈ నెల12న యూపీఎస్సీ పరీక్షలు.. 27 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన అధికారులు
➢ పోచారంలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తపై భార్య హత్యయత్నం
➢ హైదరాబాద్ కమిషరేట్ పరిధిలో రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు..190 మందికి పాజిటివ్
➢ HYD నుంచి అయోధ్య, కాశీకి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు: IRCTC