'బాలికలకు చట్టాలు, హక్కులపై అవగాహన కల్పిస్తున్నాం'
VZM: నెల్లిమర్ల ఎస్సై గణేష్ ఆద్వర్యంలో మంగళవారం స్దానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా చట్టాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా అధికారులు సూచనలు మేరకు మహిళకు ప్రభుత్వం కల్పించిన హక్కులు చట్టాలపై అవగాహన కల్పించామని తెలిపారు. మహిళలు ఆపద సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు.