ఏప్రిల్ 6న బాస‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 6న బాస‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి

TG: ఏప్రిల్ 6న బాస‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నార‌ని ఎమ్మెల్యే ప‌వార్ రామ‌రావ్ పటేల్ తెలిపారు. బాస‌ర‌లో మాస్ట‌ర్ ప్లాన్ అమ‌లు చేయ‌డంతో పాటు ఆల‌య పున:నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలియజేశారు. అలాగే ముధోల్‌లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని బాసరలోనే చేపడతారని అన్నారు.