కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికిన నేతలు

కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికిన నేతలు

HNK: వరంగల్ పర్యటనలో భాగంగా హనుమకొండ ఫాతిమా నగర్‌కు వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బోనాలు, బతుకమ్మ, కోలాటాలతో వారికి స్వాగతం పలికారు. ఈ సదర్వంగా కవిత స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. న్యాయం వైపే జాగృతి ఉంటుంది అని, ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోం అని అన్నారు.