ధాన్య సేకరణ వేగవంతంగా పూర్తి చేయాలి

ధాన్య సేకరణ వేగవంతంగా పూర్తి చేయాలి

SRCL: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ వేగంగా పూర్తి చేయాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం ఆదేశించారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని బాలానగర్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణను పరిశీలించి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అక్కడి నుంచి మానాలలోని కొనుగోలు కేంద్రాన్ని డీఆర్డీవో శేషాద్రి కలిసి కలెక్టర్ పరిశీలించారు.