VIDEO: 'జీరో వేస్ట్ లైఫ్ స్టైల్స్‌'పై అవగాహన

VIDEO: 'జీరో వేస్ట్ లైఫ్ స్టైల్స్‌'పై అవగాహన

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో నగర కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర - స్వచ్చంద్ర కార్యక్రమంలో భాగంగా జీరో వేస్ట్ లైఫ్ స్టైల్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తడి, పొడి, ప్రమాదకర చెత్తను పారిశుద్ధ్య కార్మికులకు విడివిడిగా అందజేయాలన్నారు. స్వచ్ఛ రహిత పట్టణంగా తీర్చిదిద్దెందుకు పట్టణ ప్రజలు సహకరించాలన్నారు.