ఓపెన్ డిగ్రీ అడ్మిషన్లకు AUG 30 చివరితేదీ

ఓపెన్ డిగ్రీ అడ్మిషన్లకు AUG 30 చివరితేదీ

KNR: 2025- 26 విద్యా సం.కి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్లకు ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉందని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.వరలక్ష్మి, కో- ఆర్డినేటర్ డా. మనోజ్ కుమార్ తెలిపారు. ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్,ఐఐటీ, డిప్లొమా విద్యార్థులు TS ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసి రశీదు పొందాలని సూచించారు.