ఎస్ఎఫ్ఐ మహిళా కన్వీనర్ ఎన్నిక

ఎస్ఎఫ్ఐ మహిళా కన్వీనర్ ఎన్నిక

MDK: ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా నూతన గర్ల్స్ కన్వీనర్‌గా సంధ్య, కో- కన్వీనర్‌గా అర్చన ఎన్నికయ్యారని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అజయ్, నవీన్ తెలిపారు. నర్సాపూర్ పట్టణంలో గర్ల్స్ కన్వెన్షన్ సందర్భంగా ఎన్నికలు చేపట్టారు. రాష్ట్రంలో విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రీయిం బర్స్‌మెంట్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, సంధ్య కార్తీక్ పాల్గొన్నారు.