VIDEO: అక్రమ రవాణా చేస్తున్న 51. 9 కేజీల పట్టివేత
BDK: ఒరిస్సా నుంచి కేరళకు కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్సై శ్రీహరి రావు సిబ్బంది కలిసి భద్రాచలం కూనవరం క్రాస్ రోడ్ వద్ద బుధవారం పట్టుకున్నారు. కారు ఇంజన్‌లో తనిఖీలు నిర్వహించగా గంజాయి పాకెట్లు కనిపించాయి. గంజాయి పాకెట్లను తూకం వేయగా 51.9 కేజీలుగా గుర్తించారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.26 లక్షలుగా ఉంటుందని అన్నారు.