పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ
SRCL: బోయిన్పల్లిలోని పోలీస్ స్టేషన్ను సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గీతే మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ల నమోదవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసులో దర్యాప్తులో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా పెండింగ్లో ఉన్న కేసులను పూర్తి చేసి చట్టపరంగా నిందితులకు శిక్ష పడేలా చేయాలన్నారు.