'ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం క్షేమం'

ADB: గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం అయ్యేలా చూడాలని మండల వైద్యాధికారి నిఖిల్ రాజ్ అన్నారు. మండలంలోని టేకిడి రాంపూర్, అర్లి గ్రామానికి చెందిన గర్భిణి ప్రసవం నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చుకున్నట్లు తెలిపారు. అనంతరం మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. వైద్య విస్తరణ అధికారి జ్ఞానేశ్వర్, రూహిదాస్, మేఘ, తదితరులున్నారు.