ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ కొండాపూర్ గోప్య తండాలో చేపలు వేటకు వెళ్లి ప్రమాదశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి
☞ దేవి తండా వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
☞ వరదల కారణంగా దెబ్బతిన్న పోతాయిపల్లిని పర్యటించిన ఎమ్మెల్యే మదన్ మోహన్
☞ కామరెడ్డికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి
☞ ఎల్లారెడ్డిలో ఘనంగా కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు