నగరంలో ఆశాజనకంగా ఆగస్ట్ వర్షాలు..!

నగరంలో ఆశాజనకంగా ఆగస్ట్ వర్షాలు..!

HYD: జిల్లా పరిధిలో జూన్ 1 నుంచి ఆగస్ట్ 10 వరకు సాధారణంగా 341.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా, ఇప్పటి వరకు 418.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని, ఇది 28% సాధారణం కంటే అధికంగా అధికారులు తెలిపారు. ఆగస్టు 10 వరకు HYD జిల్లాకు సంబంధించిన రిపోర్టును విడుదల చేశారు. మేడ్చల్ జిల్లాలోనూ ఈ నెలలో సాధారణం కంటే అధికంగా పడినట్లు తెలిపారు.