ఎమ్మెల్యేను పరామర్శించిన అధికారులు

KNR: మానకొండూర్ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి రాజేశం అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందిన విషయం విదితమే. బుధవారం సాయంత్రం మానకొండూర్ లోని కవ్వంపల్లి సత్యనారాయణ ఇంటికి వెళ్లిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ ఎమ్మెల్యేను పరామర్శించారు.