దూలం వెంకన్నబాబును అభినందించిన ఎమ్మెల్సీ తోట
E.G: మండపేట నియోజకవర్గం నుంచి కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా కర్రి పాపారాయుడు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా దూలం వెంకన్నబాబు నియమితులైన సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వారిని అభినందించారు. వీరిని మండపేట నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు శనివారం అభినందించి శుభాకాంక్షలు తెలియజేసారు.