గణపతుల నిమజ్జనానికి ఇలా వెళ్లాలి: CP

గణపతుల నిమజ్జనానికి ఇలా వెళ్లాలి: CP

NZB: 8 ఫీట్ల లోపు విగ్రహాలు నెహ్రూపార్‌కు, అర్సపల్లి, జాన్కంపేట్, నవీపేట మీదుగా బాసరకు వెళ్లాలని CP సాయిచైతన్య నేడు ఒక ప్రకటనలో చెప్పారు. 8 ఫీట్ల కంటే ఎత్తు ఉన్న విగ్రహాలు పులాంగ్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్, బస్టాండ్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, జీజీ కాలేజీ చౌరస్తా, బైపాస్ రోడ్డు, మాక్లూర్, నందిపేట్ మండలంలోని ఉమ్మెడ వద్ద గోదావరి బ్రిడ్జి వద్దకు వెళ్లాలన్నారు