గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ కలెక్టరేట్‌లో ప్రారంభమైన PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు
✦ DY.CM పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేష్
✦ గుంటూరులోని పలు హోటళ్లపై విజిలెన్స్ అధికారుల దాడులు
✦ జీజీహెచ్ లో పరారైన ఖైధీపై రూ. 25 వేల పారితోషికం ప్రకటించిన పోలీసులు