పెనుగాలులు.. కరెంటు సరఫరా నిలిపివేత

NLR: బుచ్చి మండలంలో ఒక్కసారిగా వాతావరణం మార్పు వచ్చింది. ఉదయం నుండి తీవ్ర ఎండ ఉక్కపోతతో ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొన్నారు. సాయంత్రానికి విపరీతమైన గాలులు వీచాయి. ఆ గాలి దాటికి పలుచోట్ల సైకిళ్లు పడిపోయాయి. దుమ్ము ధూళి దుకాణాల్లోకి చేరింది. దీంతో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెనుగాలులు వీచడంతో కరెంటు సరఫరా నిలిపివేశారు.